రెంటచింతల మండలం మిట్టగుడిపాడు గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV)లో 6వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్…
గురజాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగిల్ రాజ్ కొనసాగుతుండగా, గురజాలలో గూండారాజ్ అంతకుమించి ఉందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. అభివృద్ధి అనే మాటే లేదని…
మాచర్ల: కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రివర్యులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ కు మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ…
మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని అడిగొప్పల గ్రామంలో జరిగిన జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు గురజాల కోర్టు…
మాచర్ల: పల్నాడు జిల్లాలో చారిత్రకంగా పేరుగాంచిన అడిగోప్పల శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి తిరునాళ్లు రేపు అట్టహాసంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయానికి మొత్తం 22…
మాచర్ల: పల్నాడు జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్-ఇన్-చీఫ్ టి. గాయిత్రీ దేవి మాచర్ల మండలంలో పర్యటించారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌లో భాగంగా జిల్లాలో కొనసాగుతున్న…
మాచర్ల: గిరిజన రైతులకు అండగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి నిలుస్తున్నారు. ఆదివారం మాచర్లలోని వివిఎన్ గార్డెన్‌లో భారతీయ వరి పరిశోధన సంస్థ (IIRR) రాజేంద్రనగర్, పల్నాడు…
వెల్దుర్తి: మాచర్ల పట్టణ ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అమృత్ స్కీం కింద రూ.126 కోట్ల నిధులతో చేపట్టనున్న నూతన తాగునీటి పైప్‌లైన్ పనులను శరవేగంగా పూర్తి…
ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధం, దానికి ప్రతిగా ఇరాన్ చేస్తున్న ప్రతిదాడులు ప్రపంచ ఇంధన మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాలు భారత్‌పైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.…
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నాయకుడు పిడుగు వీరారెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.కూటమి ప్రభుత్వం…
