Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»కన్నుల పండుగగా రేపు శ్రీ లక్ష్మీ నిదానంపాటి అమ్మవారి తిరునాళ్లు
Macherla News

కన్నుల పండుగగా రేపు శ్రీ లక్ష్మీ నిదానంపాటి అమ్మవారి తిరునాళ్లు

myapnews9@gmail.comBy myapnews9@gmail.comMarch 7, 2026No Comments4 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

మాచర్ల: పల్నాడు జిల్లాలో చారిత్రకంగా పేరుగాంచిన అడిగోప్పల శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి తిరునాళ్లు రేపు అట్టహాసంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయానికి మొత్తం 22 కుంకుమ బండ్లు బయలుదేరనున్నట్లు సమాచారం.
అమ్మవారి స్వగ్రామమైన అడిగోప్పల గ్రామంలోని పుట్టింటి నుంచి మొదటి కుంకుమ బండి బయలుదేరి, అనంతరం ఇతర గ్రామాల నుంచి వచ్చే కుంకుమ బండ్లు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారి ఆలయానికి చేరుకుంటాయి.
అడిగోప్పల గ్రామం నుంచి 13 కుంకుమ బండ్లు, నరమాలపాడు గ్రామం నుంచి 3, ఓబులేసునిపల్లె గ్రామం నుంచి 6 కుంకుమ బండ్లు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.
పల్నాడు జిల్లాలో చారిత్రకంగా గుర్తింపు పొందిన ఈ తిరునాళ్లకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఆలయ కమిటీ కోరింది.
తిరునాళ్లకు వచ్చే భక్తులకు మార్గమధ్యంలో అన్నదానం, మజ్జిగ వంటి సేవలు ఏర్పాటు చేస్తే మంచిదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

వైసీపీపై జీవీ ఆంజనేయులు తీవ్ర విమర్శలు – “అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు”

March 19, 2026

మాచర్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద కీలక వీడియో సమావేశం

March 18, 2026

మాచర్లలో విద్యుత్ విభాగం డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం

Sponsor: రిపోర్టర్ :డొక్కా రాజేష్March 17, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...