
మాచర్ల: కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రివర్యులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ కు మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా యువ నాయకులు జూలకంటి గౌతమ్ రెడ్డి కూడా మంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
డా. పెమ్మసాని చంద్రశేఖర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని, ప్రజా జీవితంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలు చేస్తూ సంతోషంగా జీవించాలని వారు ఆకాంక్షించారు. 🎉
