Browsing: Uncategorized

పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం జెండా చెట్టు సెంటర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా…

మాచర్ల: మాచర్ల నియోజకవర్గ శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి శుక్రవారం (13-03-2026) నియోజకవర్గంలో పర్యటించనున్నారు.పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు మాచర్ల పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి…

మాచర్ల, మార్చి 12: మాచర్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ బూసా రామాంజనేయులు గారికి ఆయన జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు…

గురజాల విద్యుత్ ఉప రెవెన్యూ కార్యాలయం తనిఖీపల్నాడు జిల్లా గురజాల పట్టణంలోని విద్యుత్ ఉప రెవెన్యూ కార్యాలయాన్ని జిల్లా విద్యుత్ శాఖ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు…

పేటసన్నెగండ్లలో వివాహ వేడుకలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొనడంపల్నాడు జిల్లా కారంపూడి మండలం పేటసన్నెగండ్ల గ్రామంలో టీడీపీ నాయకుడు కోట శ్రీనివాసరావు గారి కుమార్తె వివాహ…

మాచర్ల ఘటనపై డీఎస్పీ మీడియా సమావేశంపల్నాడు జిల్లా మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ఘటనపై గురజాల ఇన్‌చార్జ్ డీఎస్పీ ఎం. వెంకటరమణ మీడియాతో మాట్లాడారు.మాచర్ల…

పల్నాడు జిల్లా – మాచర్లలో ఉద్రిక్తతమాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ ముందు దంపతులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.కామన బోయిన చంద్రశీను…

మాచర్ల మండలంలోని నాగులవరం గ్రామ పంచాయతీలో హౌస్ టాక్స్ వసూళ్లపై అధికారులు పరిశీలన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో), డిప్యూటీ…

మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మరియు మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షుడు కొమెర దుర్గారావు ఆదేశాల మేరకు పట్టణంలోని 10వ వార్డు పరిధిలో స్వీట్ లైట్లు ఏర్పాటు…

రాష్ట్రంలోని పాఠశాలల్లో వేసవి దృష్ట్యా మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.ఆదేశాల ప్రకారం పాఠశాలలు ఉదయం 8:00…