
మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మరియు మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షుడు కొమెర దుర్గారావు ఆదేశాల మేరకు పట్టణంలోని 10వ వార్డు పరిధిలో స్వీట్ లైట్లు ఏర్పాటు చేశారు.
95వ బూత్ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బూత్ ఇన్‌చార్జ్ ఉప్పుతోళ్ల చెన్నకేశవులు ఆధ్వర్యంలో స్వీట్ లైట్లు వెలిగించారు.
ఈ కార్యక్రమంలో బూత్ కో-ఇన్‌చార్జ్ పీట్ల రామాంజి, శ్రీనివాసరావు మరియు వార్డు కార్యకర్తలు పాల్గొన్నారు. వార్డులో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.
