Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»మాచర్ల జనసేన సమన్వయకర్త బూసా రామాంజనేయులకు జనసేన నేతలు, కార్యకర్తల నుంచి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు
Macherla News

మాచర్ల జనసేన సమన్వయకర్త బూసా రామాంజనేయులకు జనసేన నేతలు, కార్యకర్తల నుంచి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

myapnews9@gmail.comBy myapnews9@gmail.comMarch 12, 2026No Comments7 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

మాచర్ల, మార్చి 12: మాచర్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ బూసా రామాంజనేయులు గారికి ఆయన జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధి కోసం బూసా రామాంజనేయులు గారు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. మాచర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు.
ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని, భవిష్యత్తులో మరింత రాజకీయంగా ఎదిగి ప్రజలకు సేవ చేయాలని నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు. 🎂

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

వైసీపీపై జీవీ ఆంజనేయులు తీవ్ర విమర్శలు – “అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు”

March 19, 2026

మాచర్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద కీలక వీడియో సమావేశం

March 18, 2026

మాచర్లలో విద్యుత్ విభాగం డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం

Sponsor: రిపోర్టర్ :డొక్కా రాజేష్March 17, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...