పల్నాడు జిల్లా వినుకొండ మండలం పిట్టంబండ గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి…
జయంతి నగర్‌లో ST కుటుంబాల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే జూలకంటిమాచర్ల పట్టణంలోని జయంతి నగర్‌లో నివసిస్తున్న పలు ఎస్టీ కమ్యూనిటీ కుటుంబాలు ప్రాథమిక సౌకర్యాల కొరతతో ఇబ్బందులు…
చలివేంద్రాల ఏర్పాటు ద్వారా ప్రతిరోజూ వందలాది మంది దాహాన్ని తీర్చుకునే అవకాశం లభిస్తుందని, ముఖ్యంగా బస్టాండ్ ప్రాంతంలో ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ఈ…
ఇనుమెళ్లలో పురాతన దేవాలయంలో 7 విగ్రహాలు వెలికితీతపల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం ఇనుమెళ్ల గ్రామంలో సంచలన ఘటన వెలుగుచూసింది. పురాతన శ్రీ భావనారాయణ స్వామి…
మాచర్ల పట్టణంలోని 8వ వార్డులో ఈ రోజు సుడిగాలి పర్యటన నిర్వహించి, స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నాను. వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను…
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని ఆరు ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.12.2 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో దేవాలయాల పునర్నిర్మాణం, మండపాల నిర్మాణం,…
తహసీల్దార్ కార్యాలయంలో జనగణనకు సిద్ధం… ఎన్యుమరేటర్లకు కిట్లు అందజేతమాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో జనగణన కార్యక్రమం నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మార్వో కిరణ్…
మాచర్ల పట్టణంలో C-WAGE ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు 2.00 సెంట్ల భూమి అవసరమవడంతో, మున్సిపల్ కమిషనర్ వేణుబాబు అభ్యర్థన మేరకు తహశీల్దారు కిరణ్ కుమార్ సంబంధిత…
పశ్చిమ బెంగాల్లో నెలకు రూ.2,500 సంపాదించే ఓ పనిమనిషి ఎమ్మెల్యే అయ్యారు. కలితా మారీ (37)అనే మహిళ ఆస్ట్రమ్ (SC) నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ…
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆజాద్ నగర్ కాలనీ, 28వ వార్డుకు చెందిన మహమ్మద్ రఫీ గత కొంతకాలంగా రెండు కిడ్నీలు దెబ్బతినడంతో…
