Browsing: Macherla News

Latest news updates from Macherla town including politics, crime, development works, public issues and breaking news.

జయంతి నగర్‌లో ST కుటుంబాల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే జూలకంటిమాచర్ల పట్టణంలోని జయంతి నగర్‌లో నివసిస్తున్న పలు ఎస్టీ కమ్యూనిటీ కుటుంబాలు ప్రాథమిక సౌకర్యాల కొరతతో ఇబ్బందులు…

మాచర్ల పట్టణంలోని 8వ వార్డులో ఈ రోజు సుడిగాలి పర్యటన నిర్వహించి, స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నాను. వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను…

తహసీల్దార్ కార్యాలయంలో జనగణనకు సిద్ధం… ఎన్యుమరేటర్లకు కిట్లు అందజేతమాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో జనగణన కార్యక్రమం నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మార్వో కిరణ్…

ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (గర్ల్స్), కారంపూడిలో 2026-27 విద్యా సంవత్సరానికి విద్యార్థినుల ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ జి. సరస్వతి తెలిపారు.ఆదివారం…

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని 18వ వార్డులో నివాస గృహాల మధ్య పేరుకుపోయిన చెత్త కుప్పలు డంపింగ్ యార్డును తలపిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు…

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం లోయపల్లి గ్రామంలో పిడుగు పడటంతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీ మండ్లి నాసరయ్యకు చెందిన పూరి గుడిసెపై పిడుగు…

జూలకంటి వ్యాఖ్యలకు పిన్నెల్లి ఘాటు కౌంటర్.. “మగతనం గురించి మాట్లాడే అర్హత నీకుందా?” మాచర్ల రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. టిడిపి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి…