Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»KCP ఫ్యాక్టరీలో ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు
Macherla News

KCP ఫ్యాక్టరీలో ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు

myapnews9@gmail.comBy myapnews9@gmail.comJune 21, 2026No Comments1,325 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link
మాచర్ల: అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని KCP ఫ్యాక్టరీలో ఘనంగా యోగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీ తెనాలి రాజు హాజరయ్యారు. KCP యూనిట్ హెడ్ శ్రీ వి. వెంకట రమణ ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. అనంతరం ఫ్యాక్టరీ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనిట్ హెడ్ శ్రీ వి. వెంకట రమణ మాట్లాడుతూ, ప్రతిరోజూ కనీసం గంటసేపు యోగ చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు.
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీ తెనాలి రాజు మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమం కోసం KCP యాజమాన్యం ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్, ధ్యాన మందిరం, జిమ్ వంటి సదుపాయాలను అభినందించారు. కాలనీలోని పరిశుభ్రమైన వాతావరణం, సమర్థవంతమైన హౌస్‌కీపింగ్ నిర్వహణ, ఉద్యోగుల మధ్య ఉన్న ఐక్యత ప్రశంసనీయమని పేర్కొన్నారు. యోగను నిత్యజీవితంలో భాగంగా చేసుకుంటే ఆలోచనా విధానంలో సానుకూల మార్పులు వస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో HR హెడ్ శ్రీ కె. ఉదయ్ కుమార్, వివిధ విభాగాల హెచ్‌వోడీలు, యూనియన్ ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, సమస్థితి మహిళా మండలి కోఆర్డినేటర్ శ్రీమతి వి. సుశీలతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.
Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి, దానిని సంరక్షించాలి:చైర్మన్ అల్లం నాగలక్ష్మి

June 29, 2026

మాచర్లలో జూన్ 30న మెగా జాబ్ మేళా

June 25, 2026

అడిగొప్పులలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 32 మంది అరెస్ట్, రూ.3 లక్షల నగదు స్వాధీనం

June 8, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...