Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»అడిగొప్పులలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 32 మంది అరెస్ట్, రూ.3 లక్షల నగదు స్వాధీనం
Macherla News

అడిగొప్పులలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 32 మంది అరెస్ట్, రూ.3 లక్షల నగదు స్వాధీనం

myapnews9@gmail.comBy myapnews9@gmail.comJune 8, 2026No Comments1,444 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 32 మంది అరెస్ట్
నగదు, బైకులు, కార్లు స్వాధీనం
పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల గ్రామ పరిధిలోని శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయ సమీపంలో భారీగా పేకాట నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కారంపూడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శరత్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో 32 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుంచి సుమారు రూ.3 లక్షల నగదు, 20 బైకులు, 5 కార్లు, 30 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శరత్ బాబు తెలిపారు.
అరెస్ట్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అడిగొప్పులలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 32 మంది అరెస్ట్
Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన.. సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణకు టీడీపీ అవకాశం

June 6, 2026

మాచర్ల – గురజాల ప్రాంతాలు అన్నదమ్ముల్లా ముందుకు సాగుతాయి

May 29, 2026

బక్రీద్, ఆదివారం కూడా విద్యుత్ బిల్లుల చెల్లింపుకు అవకాశం

May 27, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...