Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»మాచర్ల – గురజాల ప్రాంతాలు అన్నదమ్ముల్లా ముందుకు సాగుతాయి
Macherla News

మాచర్ల – గురజాల ప్రాంతాలు అన్నదమ్ముల్లా ముందుకు సాగుతాయి

myapnews9@gmail.comBy myapnews9@gmail.comMay 29, 2026No Comments1,441 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గంలో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై స్పందించారు.
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయని పేర్కొన్న ఆయన, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. మహిళా సంక్షేమం, ఐటీ రంగ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో ప్రభుత్వం ముందంజలో ఉందని తెలిపారు.
మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి భారీ కంపెనీలు రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రజలతో మమేకమైన నాయకుడని కొనియాడిన యరపతినేని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన కట్టుబడి పనిచేస్తున్నారని అన్నారు.

పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ఆయన, జూలకంటి కుటుంబంతో తమ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా ఆత్మీయ అనుబంధం కొనసాగుతోందని తెలిపారు. మాచర్ల – గురజాల నియోజకవర్గాలు అన్నదమ్ముల్లా కలిసి ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.
సాగునీరు, తాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, అమరావతి రాజధాని అభివృద్ధి నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

అడిగొప్పులలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 32 మంది అరెస్ట్, రూ.3 లక్షల నగదు స్వాధీనం

June 8, 2026

రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన.. సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణకు టీడీపీ అవకాశం

June 6, 2026

బక్రీద్, ఆదివారం కూడా విద్యుత్ బిల్లుల చెల్లింపుకు అవకాశం

May 27, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...