Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»AP 10వ తరగతి ఫలితాల్లో మాచర్ల శ్రీ చైతన్య విద్యార్థుల విజయభేరి
Macherla News

AP 10వ తరగతి ఫలితాల్లో మాచర్ల శ్రీ చైతన్య విద్యార్థుల విజయభేరి

myapnews9@gmail.comBy myapnews9@gmail.comApril 30, 2026No Comments672 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link
ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు గురువారం విడుదల కాగా, మాచర్లలోని శ్రీ చైతన్య విద్యాసంస్థ విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎ. హరిని మాట్లాడుతూ విద్యార్థులు తమ సత్తా చాటారని తెలిపారు.
పి. సాయి శ్రీని 593 మార్కులు సాధించి అత్యుత్తమ ఫలితం సాధించగా, తాండవ సుశాంక్ 591 మార్కులు, గొట్టం ధనంజయ రెడ్డి మరియు శ్రీరామ్ భరద్వాజ్ తలా 589 మార్కులు సాధించారు. 580కి పైగా మార్కులు 9 మంది విద్యార్థులు, 570కి పైగా మార్కులు 11 మంది విద్యార్థులు సాధించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

మానవత్వం పరిమళించిన క్షణం.. ఒప్పిచర్లలో ఎమ్మెల్యే జూలకంటి స్పందన

May 1, 2026

ఒప్పిచర్ల లో గడపగడపకు ఎమ్మెల్యే జూలకంటి.. అర్హులకు పింఛన్ల పంపిణీ

May 1, 2026

మాచర్లలో ఘనంగా మేడే వేడుకలు.. వరికెపూడి శెల ప్రాజెక్టుపై సిపిఐ నాయకులు మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి హెచ్చరిక

May 1, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...