Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»మాచర్లలో ఘనంగా మేడే వేడుకలు.. వరికెపూడి శెల ప్రాజెక్టుపై సిపిఐ నాయకులు మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి హెచ్చరిక
Macherla News

మాచర్లలో ఘనంగా మేడే వేడుకలు.. వరికెపూడి శెల ప్రాజెక్టుపై సిపిఐ నాయకులు మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి హెచ్చరిక

myapnews9@gmail.comBy myapnews9@gmail.comMay 1, 2026No Comments1,543 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link
మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని పార్క్ సెంటర్‌లో సిపిఐ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ మాచర్ల ఏరియా కార్యదర్శి మేకపోతుల శ్రీనివాసరెడ్డి కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 1886లో అమెరికాలోని చికాగోలో కార్మికులు 8 గంటల పనిదినం కోసం చేసిన పోరాటం, త్యాగాల జ్ఞాపకార్థం మే 1ను కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. హేమార్కెట్ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల త్యాగాలను ప్రపంచం స్మరించుకుంటోందన్నారు. శ్రమజీవుల ఐక్యత, సామాజిక న్యాయం ఈ దినోత్సవానికి ప్రతీకలని పేర్కొన్నారు.

కార్మికుల కష్టాన్ని గౌరవించడం, వారి హక్కుల కోసం పోరాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కార్మిక సోదర సోదరీమణులకు ఈ రోజు ఒక పండుగలాంటిదని, వారి శ్రమను గౌరవించే రోజు ఇదని చెప్పారు.
ఈ సందర్భంగా వరికెపూడి శెల ప్రాజెక్టుపై ఆయన స్పందిస్తూ, ప్రాజెక్టు సాధన కమిటీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు పోలీసులు మొదట అనుమతి ఇచ్చి, తరువాత రాజకీయ ఒత్తిళ్లకు లోనై నిరాకరించడం సరికాదని విమర్శించారు. పది మండలాలకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టును అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రస్తావిస్తున్నాయని, కానీ ఆచరణలో పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి వరికెపూడి శెల ప్రాజెక్టును ప్రారంభించి మొదటి దశ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

మానవత్వం పరిమళించిన క్షణం.. ఒప్పిచర్లలో ఎమ్మెల్యే జూలకంటి స్పందన

May 1, 2026

ఒప్పిచర్ల లో గడపగడపకు ఎమ్మెల్యే జూలకంటి.. అర్హులకు పింఛన్ల పంపిణీ

May 1, 2026

AP 10వ తరగతి ఫలితాల్లో మాచర్ల శ్రీ చైతన్య విద్యార్థుల విజయభేరి

April 30, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...