Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Palnadu District News»సత్తెనపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. స్వయంగా పెట్రోల్ కొట్టి ప్రజలకు భరోసా
Palnadu District News

సత్తెనపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. స్వయంగా పెట్రోల్ కొట్టి ప్రజలకు భరోసా

myapnews9@gmail.comBy myapnews9@gmail.comApril 27, 2026No Comments1,473 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఇంధన సరఫరాపై అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని భారత్ పెట్రోల్ బంకును జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, డీఎస్పీ హనుమంతరావు, ఆర్డీవో రమాకాంత్ రెడ్డి, ఎమ్మార్వో కేఎస్ చక్రవర్తి కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు మరియు పంపిణీ విధానాన్ని అధికారులు స్వయంగా పరిశీలించారు. ప్రత్యేకంగా కలెక్టర్ కృతిక శుక్ల స్వయంగా బంకులో పెట్రోల్ కొట్టి పరిస్థితిని అంచనా వేసి, పారదర్శకతను నిర్ధారించారు.
అనంతరం మాట్లాడిన కలెక్టర్, పెట్రోల్–డీజిల్ దొరకవనే భయంతో ప్రజలు ముందుగానే క్యాన్లలో నింపుకుని నిల్వ చేసుకోవద్దని స్పష్టంగా సూచించారు. జిల్లాలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, ఎటువంటి కొరత ఉండబోదని భరోసా ఇచ్చారు.
ఈరోజు మధ్యాహ్నం నాటికి ఎలాంటి కొరత లేకుండా సరఫరా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
ప్రజలు పుకార్లు నమ్మకుండా, అవసరానికి మాత్రమే ఇంధనం వినియోగించుకోవాలని, సహకరించాలని కలెక్టర్ కృతిక శుక్ల విజ్ఞప్తి చేశారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

మరో వివాదంలో చిక్కుకున్న సీఐ చిన్న మల్లయ్య

April 29, 2026

బాపట్ల జిల్లాలో ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్.. రూ.27 లక్షలకు పైగా ఆస్తి స్వాధీనం

April 28, 2026

🚨 మంగళగిరిలో ఆటో డ్రైవర్ అరాచకం… శక్తి యాప్‌తో తప్పిన పెద్ద ప్రమాదం

April 24, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...