Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Palnadu District News»Palnadu District News»మరో వివాదంలో చిక్కుకున్న సీఐ చిన్న మల్లయ్య
Palnadu District News

మరో వివాదంలో చిక్కుకున్న సీఐ చిన్న మల్లయ్య

myapnews9@gmail.comBy myapnews9@gmail.comApril 29, 2026No Comments1,624 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

పల్నాడు జిల్లాలో మరోసారి సీఐ చిన్న మల్లయ్య పేరు వివాదంలోకి వచ్చింది. తనను కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ధనలక్ష్మి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినుకొండ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. గతంలో వినుకొండ సీఐగా పనిచేసిన చిన్న మల్లయ్య, అప్పట్లో తనకు పరిచయం అయ్యాడని బాధితురాలు తెలిపింది.
బ్రాహ్మణపల్లి వద్ద తన ఇంటికి వచ్చి బలవంతంగా అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. అనంతరం చిన్న మల్లయ్యను గదిలో బంధించి, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇటీవలే కారంపూడిలో టీడీపీ నేతను గన్‌తో బెదిరించిన వివాదంలో చిన్న మల్లయ్య పేరు వినిపించింది. ఆ ఘటన తర్వాత ఉన్నతాధికారులు ఇప్పటికే ఆయనను వీఆర్‌కు పంపిన విషయం తెలిసిందే.
ఈ తాజా ఆరోపణలతో సీఐ చిన్న మల్లయ్యపై మరింత వివాదం నెలకొంది.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

బాపట్ల జిల్లాలో ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్.. రూ.27 లక్షలకు పైగా ఆస్తి స్వాధీనం

April 28, 2026

సత్తెనపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. స్వయంగా పెట్రోల్ కొట్టి ప్రజలకు భరోసా

April 27, 2026

🚨 మంగళగిరిలో ఆటో డ్రైవర్ అరాచకం… శక్తి యాప్‌తో తప్పిన పెద్ద ప్రమాదం

April 24, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...