Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»మాచర్లలో ఇంధన సరఫరాపై అధికారులు అప్రమత్తం-ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు
Macherla News

మాచర్లలో ఇంధన సరఫరాపై అధికారులు అప్రమత్తం-ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు

myapnews9@gmail.comBy myapnews9@gmail.comApril 27, 2026No Comments1,601 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఇంధన సరఫరా పరిస్థితులపై అధికారులు దృష్టి సారించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాచర్ల తాసిల్దార్ కిరణ్ కుమార్, సంబంధిత శాఖ అధికారులతో కలిసి పట్టణంలోని పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా బంకుల్లో అందుబాటులో ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలను స్వయంగా తనిఖీ చేసి, స్టాక్ రిజిస్టర్‌లను పరిశీలించారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు.

ఈ సందర్భంగా బంకుల్లో అందుబాటులో ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలను స్వయంగా తనిఖీ చేసి, స్టాక్ రిజిస్టర్‌లను పరిశీలించారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు.
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మినిమం స్టాక్‌ను తప్పనిసరిగా నిల్వ ఉంచాలని, ముఖ్యంగా అంబులెన్స్‌లు, అత్యవసర సేవలకు ఇంధనం అందుబాటులో ఉండేలా చూడాలని తాసిల్దార్ ఆదేశించారు. అదేవిధంగా పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించి, వారి ఆధ్వర్యంలో నిరంతర పరిశీలన కొనసాగుతుందని తెలిపారు.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరఫరా వ్యవస్థను సమర్థంగా నిర్వహించాలని, ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని యాజమాన్యాలకు సూచించారు. ఈ చర్యలతో మాచర్లలో ఇంధన కొరత లేకుండా ఉండేలా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, హౌసింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

మానవత్వం పరిమళించిన క్షణం.. ఒప్పిచర్లలో ఎమ్మెల్యే జూలకంటి స్పందన

May 1, 2026

ఒప్పిచర్ల లో గడపగడపకు ఎమ్మెల్యే జూలకంటి.. అర్హులకు పింఛన్ల పంపిణీ

May 1, 2026

మాచర్లలో ఘనంగా మేడే వేడుకలు.. వరికెపూడి శెల ప్రాజెక్టుపై సిపిఐ నాయకులు మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి హెచ్చరిక

May 1, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...