Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»కంభంపాడు గ్రామంలో భూముల రీ-సర్వే పై గ్రామ సభ, అవగాహన ర్యాలీ
Macherla News

కంభంపాడు గ్రామంలో భూముల రీ-సర్వే పై గ్రామ సభ, అవగాహన ర్యాలీ

myapnews9@gmail.comBy myapnews9@gmail.comApril 18, 2026No Comments1,325 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

పల్నాడు జిల్లా కంభంపాడు గ్రామంలో భూముల రీ-సర్వే కార్యక్రమంపై గ్రామ సభ మరియు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్ , మండల సర్వేయర్, స్పెషల్ ఆఫీసర్ & MPDO, గ్రామ సర్వేయర్లు, VRO, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు మరియు రైతులు పాల్గొన్నారు.

భూముల రీ-సర్వే ప్రక్రియ, దాని ప్రయోజనాలు, భూమి హక్కుల స్పష్టత, రికార్డుల సరిదిద్దడం వంటి అంశాలపై అధికారుల ద్వారా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులు తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు.
గ్రామంలో భూముల వివాదాలు తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ రీ-సర్వే కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

కంభంపాడు గ్రామంలో భూముల రీ-సర్వే పై గ్రామ సభ
Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి, దానిని సంరక్షించాలి:చైర్మన్ అల్లం నాగలక్ష్మి

June 29, 2026

మాచర్లలో జూన్ 30న మెగా జాబ్ మేళా

June 25, 2026

KCP ఫ్యాక్టరీలో ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు

June 21, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...