Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»మాచర్ల 18వ వార్డులో చెత్త కుప్పలకు మంటలు.. నివాసితుల్లో భయాందోళన
Macherla News

మాచర్ల 18వ వార్డులో చెత్త కుప్పలకు మంటలు.. నివాసితుల్లో భయాందోళన

myapnews9@gmail.comBy myapnews9@gmail.comApril 29, 2026No Comments1,424 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని 18వ వార్డులో నివాస గృహాల మధ్య పేరుకుపోయిన చెత్త కుప్పలు డంపింగ్ యార్డును తలపిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ జీవించాల్సిన పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోయారు.
వార్డులో ఖాళీ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోవడంతో, ఎవరో కాల్చిపారేసిన సిగరెట్ పీకల కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా, హుటాహుటిన అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ, నివాస ప్రాంతాల మధ్య పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని మున్సిపల్ అధికారులను కోరారు.
అగ్నిమాపక శాఖ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, వేసవి కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

మొదట పగ తీర్చుకుంటాం.. తర్వాత అభివృద్ధి” – కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

June 12, 2026

కూటమి ప్రభుత్వ వెన్నుపోటుకు రెండేళ్లు.. మాచర్లలో వైసీపీ భారీ నిరసన ర్యాలీ

June 12, 2026

మాచర్లలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో కుళ్లిన స్థితిలో మృతదేహం

June 11, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...