Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»మాచర్ల అర్బన్ ఎస్సైగా కత్తి స్వర్ణలత బాధ్యతలు స్వీకారం
Macherla News

మాచర్ల అర్బన్ ఎస్సైగా కత్తి స్వర్ణలత బాధ్యతలు స్వీకారం

myapnews9@gmail.comBy myapnews9@gmail.comApril 26, 2026No Comments1,495 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పోలీసు విభాగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. మాచర్ల పట్టణానికి కొత్త అర్బన్ ఎస్సైగా కత్తి స్వర్ణలత బాధ్యతలు స్వీకరించారు.
నర్సరావుపేట ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న స్వర్ణలత బదిలీపై మాచర్లకు రాగా, ఆదివారం ఆమె అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. స్థానిక పోలీసు సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు.
ఇప్పటి వరకు మాచర్ల అర్బన్ ఎస్సైగా సేవలందించిన రమేష్ బదిలీపై వెళ్లడంతో, ఆయన స్థానంలో స్వర్ణలత నియమితులయ్యారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన స్వర్ణలత ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.
మాచర్ల పట్టణంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

పోలా చిన్న సత్యనారాయణ ఆధ్వర్యంలో మాచర్లలో చలివేంద్రాలు: ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ వేణుబాబు

April 30, 2026

మాచర్ల 18వ వార్డులో చెత్త కుప్పలకు మంటలు.. నివాసితుల్లో భయాందోళన

April 29, 2026

వెల్దుర్తి మండలం లోయపల్లిలో పిడుగు ప్రమాదం.. పూరి గుడిసె దగ్ధం

April 28, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...