
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువకు నీటి విడుదల*
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువకు సోమవారం అధికారులు తాగునీటిని విడుదల చేశారు.
మొత్తం 10 టీఎంసీల నీటిని 15 రోజుల పాటు కుడి కాలువకు విడుదల చేయనున్నారు.
ఈ నీటితో కుడి కాలువ పరిధిలోని చెరువులను నింపి తాగునీటి అవసరాలకు ఉపయోగించనున్నారు.
