Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»ఒప్పిచర్ల లో గడపగడపకు ఎమ్మెల్యే జూలకంటి.. అర్హులకు పింఛన్ల పంపిణీ
Macherla News

ఒప్పిచర్ల లో గడపగడపకు ఎమ్మెల్యే జూలకంటి.. అర్హులకు పింఛన్ల పంపిణీ

myapnews9@gmail.comBy myapnews9@gmail.comMay 1, 2026No Comments1,443 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link
పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులు తో కలిసి గ్రామంలో గడపగడపకు వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. లబ్ధిదారులతో ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వృద్ధులు, విధవలు, వికలాంగులు సహా అర్హులైన ప్రతి ఒక్కరికీ సమయానికి పింఛన్లు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.

ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ప్రజలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నామని, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేరేలా చర్యలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

మానవత్వం పరిమళించిన క్షణం.. ఒప్పిచర్లలో ఎమ్మెల్యే జూలకంటి స్పందన

May 1, 2026

మాచర్లలో ఘనంగా మేడే వేడుకలు.. వరికెపూడి శెల ప్రాజెక్టుపై సిపిఐ నాయకులు మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి హెచ్చరిక

May 1, 2026

AP 10వ తరగతి ఫలితాల్లో మాచర్ల శ్రీ చైతన్య విద్యార్థుల విజయభేరి

April 30, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...