Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»“ఆయుర్వేదంతో ఆరోగ్యం… మాచర్లలో ఉచిత వైద్య శిబిరం”
Macherla News

“ఆయుర్వేదంతో ఆరోగ్యం… మాచర్లలో ఉచిత వైద్య శిబిరం”

myapnews9@gmail.comBy myapnews9@gmail.comApril 19, 2026No Comments858 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

మాచర్ల: కృష్ణవేణి జూనియర్ కళాశాల మరియు ఎస్విఆర్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి పట్టణం మరియు పరిసర ప్రాంతాల నుండి 100 మందికి పైగా ప్రజలు హాజరై తమ ఆరోగ్య పరిస్థితిపై అవగాహన పొందారు.
ఈ శిబిరంలో కేరళకు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్య సంస్థ శ్రీధరీయం ఆయుర్వేదిక్ పంచకర్మ వైద్యులు డాక్టర్ దిలీపన్ మరియు వారి సిబ్బంది పాల్గొని, రోగుల సమస్యలను పరిశీలించి తగిన సూచనలు, సలహాలు అందించారు.
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించిన ఈ శిబిరం ప్రజలకు ఉపయోగకరంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ యనమదల వెంకట్రామయ్య, డైరెక్టర్లు సుబ్బారావు, శ్రీనివాసరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతినెల నిర్వహించనున్నట్లు మేనేజర్ హుస్సేన్ తెలిపారు. మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిర్వాహకులు సూచించారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

వరికపూడిశెల ప్రాజెక్ట్ కు రూ.63.14 కోట్ల నిధులు-హర్షం వ్యక్తం చేసిన ఎమ్మల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

June 17, 2026

మొదట పగ తీర్చుకుంటాం.. తర్వాత అభివృద్ధి” – కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

June 12, 2026

కూటమి ప్రభుత్వ వెన్నుపోటుకు రెండేళ్లు.. మాచర్లలో వైసీపీ భారీ నిరసన ర్యాలీ

June 12, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...