Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»ప్రతిభ, పలనాడు జూనియర్ కళాశాలల ఘన విజయం
{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["default"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"adjust":1,"transform":1},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false}
Macherla News

ప్రతిభ, పలనాడు జూనియర్ కళాశాలల ఘన విజయం

myapnews9@gmail.comBy myapnews9@gmail.comJune 18, 2026No Comments1,431 Views
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ, పలనాడు జూనియర్ కళాశాలలు విశేష ఫలితాలు సాధించి మరోసారి తమ ప్రతిభను చాటుకున్నాయి.
జూనియర్ ఇంటర్ MPC విభాగం
షేక్ రోషిని – 464 మార్కులు (పట్టణంలో ప్రథమ స్థానం)
బి. శ్రీహిత, పి. మధు గణేష్ – 463 మార్కులు (ద్వితీయ స్థానం)
పి. నాని – 462 మార్కులు (తృతీయ స్థానం)
బి. ఛత్రపతి నాయక్ – 461
బి. వైష్ణో – 460
ఈ. తన్మయి – 459
ఎస్.ఎన్. అంజనీ కుమార్, కె.జి. శశిభూషణ్ – 458
షేక్ జబీన్, ఏ. చంద్ర మహేష్ – 457
సి. రామాంజనేయులు – 455
షేక్ ఇర్ఫాన్ – 454
సి. శ్రీచరణ్ – 452
టి. చరణ్ తేజ – 450 మార్కులు
జూనియర్ ఇంటర్ BiPC విభాగం
బి. సునీత – 439/455 మార్కులు (పట్టణంలో ప్రథమ స్థానం)
ఎం. చరిత – 434 మార్కులు (ద్వితీయ స్థానం)
చె. హారిక, పి. ప్రత్యూష – 434 మార్కులు (తృతీయ స్థానం)
సీనియర్ ఇంటర్ ఫలితాలు
ఎంపీసీ విభాగంలో ఏ. శ్రీలక్ష్మి – 988 మార్కులు సాధించి, పలనాటి చరిత్రలోనే ప్రతిభా కళాశాల విద్యార్థినిగా అత్యున్నత స్థానం కైవసం చేసుకుంది.
సీఈసీ విభాగంలో కె. సాయి రమ్య – 930 మార్కులతో పట్టణంలో ప్రథమ స్థానం సాధించింది.
ఈ సందర్భంగా అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్స్ నూతలపాటి శివభాస్కర్, మర్రి వెంకట్ నారాయణ అభినందించారు.
కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ పఠాన్ నాగూర్ వలి, చైర్మన్ మారేపల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, విద్యార్థుల విజయాల్లో అధ్యాపకుల కృషి, క్రమశిక్షణ మరియు నాణ్యమైన బోధన కీలక పాత్ర పోషించాయని తెలిపారు.
డైరెక్టర్లు ఇరువంటి ఆంజనేయ శాస్త్రి, షేక్ మస్తాన్ వలితో పాటు అధ్యాపక బృందం విజేత విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.

ప్రతిభ
Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

మాచర్లలో మెగా జాబ్ డ్రైవ్ విజయవంతం.. 20 కంపెనీలు.. 68 మందికి ఉద్యోగాలు

June 30, 2026

నిండు జీవితానికి రెండు చుక్కలు.. మాచర్లలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు

June 28, 2026

మొహరం, నెలాఖరు చివరి ఆదివారం నేపథ్యంలో ప్రత్యేక విద్యుత్ బిల్లు వసూళ్లు

June 25, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...