
థియేటర్‌లో జరిగిన ఆస్తి నష్టంపై ఆరా తీసిన ఎమ్మెల్యే, బాధిత కుటుంబానికి ధైర్యం చెబుతూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్నారు.
