
అనంతరం వార్డులో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు, బూత్ ఇన్‌చార్జీలు, కూటమి నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్, అలాగే మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షులు కొమెర దుర్గారావు పాల్గొన్నారు.
