Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Palnadu District News»Palnadu District News»🚨 మంగళగిరిలో ఆటో డ్రైవర్ అరాచకం… శక్తి యాప్‌తో తప్పిన పెద్ద ప్రమాదం
Palnadu District News

🚨 మంగళగిరిలో ఆటో డ్రైవర్ అరాచకం… శక్తి యాప్‌తో తప్పిన పెద్ద ప్రమాదం

myapnews9@gmail.comBy myapnews9@gmail.comApril 24, 2026No Comments1,646 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలో సంచలనం రేపిన ఘటన చోటుచేసుకుంది.
బెంగళూరు నుంచి అర్ధరాత్రి విజయవాడకు చేరుకున్న ఓ యువతి, బస్టాండ్‌లో ఆటో ఎక్కగా డ్రైవర్ మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు.
మంగళగిరి దాటిన తర్వాత చినకాకాని సమీపంలో ఆటోలోనే యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్, అత్యాచారానికి యత్నించినట్లు సమాచారం. అప్రమత్తమైన యువతి వెంటనే శక్తి యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది.
అలర్ట్ అయిన మంగళగిరి గ్రామీణ పోలీసులు వెంటనే స్పందించి ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పారిపోతున్న ఆటో డ్రైవర్‌ను ఎస్‌.ఐ. వెంకట్‌ వెంబడించి పట్టుకున్నారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, బాధిత యువతిని సురక్షితంగా ఆమె స్వస్థలానికి చేర్చారు.
👉 ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

మరో వివాదంలో చిక్కుకున్న సీఐ చిన్న మల్లయ్య

April 29, 2026

బాపట్ల జిల్లాలో ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్.. రూ.27 లక్షలకు పైగా ఆస్తి స్వాధీనం

April 28, 2026

సత్తెనపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. స్వయంగా పెట్రోల్ కొట్టి ప్రజలకు భరోసా

April 27, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...