
మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మాచర్ల నూర్ భాషా సంక్షేమ సంఘం సభ్యులు, పెద్దలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆయురారోగ్యాలతో మరెన్నో జన్మదినాలను జరుపుకోవాలని అల్లాను ప్రార్థించారు. నూర్ భాషా సంఘం సభ్యులు మాట్లాడుతూ ఆయన ప్రజాసేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.
