Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»కారంపూడిలో జూలకంటి ఫైర్ 🔥 జగన్‌పై షాకింగ్ కామెంట్స్
Macherla News

కారంపూడిలో జూలకంటి ఫైర్ 🔥 జగన్‌పై షాకింగ్ కామెంట్స్

myapnews9@gmail.comBy myapnews9@gmail.comApril 16, 2026No Comments1,155 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

కారంపూడి మండలంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడారు.
మూడు రాజధానులు, మావిగన్ రాజధాని వంటి వ్యాఖ్యలు జగన్ మానసిక స్థితిని ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్నాయని ఆయన అన్నారు.
అభివృద్ధి పనులకు వైసీపీ నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు.
‘రప్పా రప్పా’ అంటూ చేస్తున్న హంగామాను ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
మెగా డీఎస్సీ అమలును అడ్డుకోవడానికి జగన్ దాదాపు 100కి పైగా కోర్టు కేసులు వేసారని ఆరోపించారు.

అమరావతి రాజధాని అభివృద్ధిని ఎన్ని కుట్రలు చేసినా ఆపలేరని స్పష్టం చేశారు.
రూ.800 కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
పూర్తి అనుమతులతో వరికపూడిశెల పనులు ప్రారంభించి త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

దుర్గిలో విషాదం: స్నేహితుడికి సాయం చేస్తూ రైతు విద్యుత్ షాక్‌తో మృతి

April 16, 2026

ఇంటర్ ఫలితాల్లో దూసుకెళ్లిన పలనాడు, ప్రతిభ కళాశాల విద్యార్థులు – టాప్ ర్యాంకులతో కళాశాలకు కీర్తి

April 15, 2026

రాజ్యాంగ శిల్పికి మాచర్లలో ఘన నివాళ్ళు అర్పించిన టిడిపి నేత కేశవరెడ్డి

April 14, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...