Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»ముప్పాళ్ల మండలం తొండపిలో దారుణం: అనుమానంతో భార్య కాలు నరికిన భర్త
Macherla News

ముప్పాళ్ల మండలం తొండపిలో దారుణం: అనుమానంతో భార్య కాలు నరికిన భర్త

myapnews9@gmail.comBy myapnews9@gmail.comApril 16, 2026No Comments1,037 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భర్త లక్ష్మయ్య, తన భార్య భూలక్ష్మీ (33)పై అనుమానం పెంచుకుని గొడ్డలితో దాడి చేసి ఆమె కాలు నరికిన దారుణం జరిగింది.
తీవ్రంగా గాయపడిన భూలక్ష్మీని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటన అనంతరం లక్ష్మయ్య నరికిన కాలును గొనె సంచిలో వేసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ సంఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

డిగ్రీ విద్యార్థులకు ఏఎన్యూ పీజీ అడ్మిషన్స్ అవగాహన సదస్సు

April 16, 2026

విత్తనాల విక్రయంలో నిబంధనలు కఠినం… డీలర్లకు స్పష్టం చేసిన అధికారులు

April 13, 2026

మాచర్ల పోలీస్ స్టేషన్‌లో వరుస సంచలనాలు… సస్పెన్షన్లు, బదిలీలతో కలకలం!

April 11, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...