Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»రైతు అభివృద్ధికి నూతన సాంకేతికతే కీలకం… జూలకంటి గౌతమ్
Macherla News

రైతు అభివృద్ధికి నూతన సాంకేతికతే కీలకం… జూలకంటి గౌతమ్

myapnews9@gmail.comBy myapnews9@gmail.comApril 13, 2026No Comments977 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తేనే రైతాంగం ప్రగతి సాధిస్తుందని టిడిపి యువ నాయకుడు గౌతమ్ జూలకంటి పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పల్లె సృజన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో “వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలు” పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన గౌతమ్ జూలకంటి వ్యవసాయంలో వినియోగించే అధునాతన పరికరాలను పరిశీలించారు. తక్కువ ఖర్చుతో సులభంగా తయారు చేసిన యంత్రాల పనితీరును పరిశోధకులను అడిగి తెలుసుకున్నారు.
చిన్న వయసులోనే విద్యార్థుల్లో వ్యవసాయం పట్ల ఆసక్తి పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు అవసరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి జగదీశ్వర్ రెడ్డి, మాచర్ల మండల వ్యవసాయ అధికారి పాపకుమారి, పాఠశాల నిర్వాహకులు కృష్ణారెడ్డి, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

ఇంటర్ ఫలితాల్లో దూసుకెళ్లిన పలనాడు, ప్రతిభ కళాశాల విద్యార్థులు – టాప్ ర్యాంకులతో కళాశాలకు కీర్తి

April 15, 2026

రాజ్యాంగ శిల్పికి మాచర్లలో ఘన నివాళ్ళు అర్పించిన టిడిపి నేత కేశవరెడ్డి

April 14, 2026

మాచర్లలో ఎం.ఎస్.ఆర్ ఇండస్ట్రియల్ పార్క్‌కు శంకుస్థాపన – అభివృద్ధికి నాంది పలికిన ఎమ్మెల్యే

April 11, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...