Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»విత్తనాల విక్రయంలో నిబంధనలు కఠినం… డీలర్లకు స్పష్టం చేసిన అధికారులు
Macherla News

విత్తనాల విక్రయంలో నిబంధనలు కఠినం… డీలర్లకు స్పష్టం చేసిన అధికారులు

myapnews9@gmail.comBy myapnews9@gmail.comApril 13, 2026No Comments853 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

మాచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో సోమవారం విత్తన చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాచర్ల సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల విత్తన డీలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీ వి. జగదీశ్వర రెడ్డి మాట్లాడుతూ, విత్తన డీలర్లు అందరూ విత్తన చట్టానికి లోబడి వ్యాపారం నిర్వహించాలని సూచించారు. ప్రతి డీలర్ తమ దుకాణాల్లో అమ్మకాలు చేసే విత్తనాలకు సంబంధించిన ఫారం-సి, పి.సి పత్రాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
అనుమతి లేని హెచ్.టి. (HT) ప్రత్తి విత్తనాల విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే రైతులకు విత్తనాలు అమ్మేటప్పుడు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని, షాపులో ఉన్న విత్తనాల స్టాక్ మరియు ధరలను డిస్ప్లే బోర్డుపై ప్రదర్శించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐదు మండలాల వ్యవసాయ అధికారులు డి. పాపకుమారి, టి. బాలాజీ గంగాధర్, వై. అమీర్ రెడ్డి, కె. లక్ష్మారెడ్డి, వై. పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

మాచర్ల పోలీస్ స్టేషన్‌లో వరుస సంచలనాలు… సస్పెన్షన్లు, బదిలీలతో కలకలం!

April 11, 2026

పల్నాడు సంచలనం: మాచర్ల ఏఎస్సై శ్రీనివాసరావు సస్పెండ్

April 11, 2026

మాచర్లలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన నూతన కమిటీ ప్రమాణస్వీకారం: ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి

April 11, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...