Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨నరసరావుపేటలో ఐదు లక్షల రూపాయల చోరీ
Macherla News

🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨నరసరావుపేటలో ఐదు లక్షల రూపాయల చోరీ

myapnews9@gmail.comBy myapnews9@gmail.comApril 7, 2026No Comments997 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

పల్నాడు జిల్లాలో సంచలనం రేపిన ఘటన చోటుచేసుకుంది. నరసరావుపేట నుంచి వేములూరుపాడు వెళ్తున్న వ్యక్తి స్కూటీలో ఉంచిన సుమారు రూ.5 లక్షలు చోరీకి గురయ్యాయి.
నరసరావుపేట బైపాస్‌లోని జొన్నలగడ్డ హోల్‌సేల్ ఉల్లిపాయ దుకాణం వద్ద ఈ ఘటన జరిగింది. ఉల్లిపాయలు కొనుగోలు చేయడానికి దుకాణంలోకి వెళ్లిన సమయంలో, బయట నిలిపిన స్కూటీలో ఉన్న నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు సమాచారం.

ఈ చోరీ ఘటన సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

విత్తనాల విక్రయంలో నిబంధనలు కఠినం… డీలర్లకు స్పష్టం చేసిన అధికారులు

April 13, 2026

మాచర్ల పోలీస్ స్టేషన్‌లో వరుస సంచలనాలు… సస్పెన్షన్లు, బదిలీలతో కలకలం!

April 11, 2026

పల్నాడు సంచలనం: మాచర్ల ఏఎస్సై శ్రీనివాసరావు సస్పెండ్

April 11, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...