Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»దేవతలు నడయాడిన భూమి అమరావతి: ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
Macherla News

దేవతలు నడయాడిన భూమి అమరావతి: ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

myapnews9@gmail.comBy myapnews9@gmail.comApril 4, 2026No Comments839 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దేవతలు నడయాడిన దివ్య భూమి అని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. అమరావతిని ఏపీకి శాశ్వత, ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ కేంద్ర ఉభయ సభల్లో బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శనివారం వెల్దుర్తిలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జూలకంటి ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. బాణాసంచా పేల్చి, కూటమి పార్టీల శ్రేణులకు మిఠాయిలు పంచారు. దీపాలు వెలిగించి, అమరావతి ఎప్పటికీ వెలుగొందుతూ ఏపీ అభివృద్ధికి కేంద్రబిందువుగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

ఇంటర్ ఫలితాల్లో దూసుకెళ్లిన పలనాడు, ప్రతిభ కళాశాల విద్యార్థులు – టాప్ ర్యాంకులతో కళాశాలకు కీర్తి

April 15, 2026

రాజ్యాంగ శిల్పికి మాచర్లలో ఘన నివాళ్ళు అర్పించిన టిడిపి నేత కేశవరెడ్డి

April 14, 2026

రైతు అభివృద్ధికి నూతన సాంకేతికతే కీలకం… జూలకంటి గౌతమ్

April 13, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...