

పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూటమి కేసులో అరెస్టై, అనంతరం బెయిల్‌పై విడుదలైన సందర్భంగా ఈరోజు వారి నివాసంలో నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు శ్రీ పూనూరు గౌతమ్ రెడ్డి మరియు గురజాల నియోజకవర్గం పరిశీలకులు పడాల శివారెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పిన్నెల్లికి సంఘీభావం వ్యక్తం చేసిన వారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
