Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»ఫ్యాక్షన్‌కు చెక్… అభివృద్ధికే ప్రాధాన్యం: ఎమ్మెల్యే జూలకంటిమంచికల్లు వివాదానికి రాజీ – ఇరు వర్గాల సమ్మతి
Macherla News

ఫ్యాక్షన్‌కు చెక్… అభివృద్ధికే ప్రాధాన్యం: ఎమ్మెల్యే జూలకంటిమంచికల్లు వివాదానికి రాజీ – ఇరు వర్గాల సమ్మతి

myapnews9@gmail.comBy myapnews9@gmail.comMarch 20, 2026No Comments59 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రశాంత వాతావరణం అవసరమని ఎమ్మెల్యే జూలకంటి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెంటచింతల మండలం మంచికల్లు గ్రామంలో నెలకొన్న విభేదాలపై ఇరు వర్గాలను పార్టీలకు అతీతంగా పిలిపించి చర్చించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఐకమత్యంతో ఉండాలని, ఫ్యాక్షన్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ముఠా తగాదాల వల్ల గ్రామ అభివృద్ధి దెబ్బతింటుందని, వ్యక్తిగతంగా కూడా నష్టాలు కలుగుతాయని వివరించారు. గతంలో జరిగిన పొరపాట్లను పునరావృతం చేయకుండా ముందుకు సాగాలని సూచిస్తూ, భవిష్యత్తులో ఫ్యాక్షన్ రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే సూచనలు, సలహాలను స్వాగతించిన ఇరు వర్గాల నాయకులు పరస్పరం సమ్మతితో రాజీకి వచ్చారు. అనంతరం కలిసి గ్రూప్ ఫోటో దిగుతూ మిఠాయిలు పంచుకుని సఖ్యతను చాటుకున్నారు.
ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ పొట్లపాటి చంద్రారెడ్డి, రెండవ సర్పంచ్ గోగుల చినపుల్లారెడ్డి, మాజీ సర్పంచ్ గోగుల వెంకటేష్ రెడ్డి, గీదా సీతారామరెడ్డి, కెనాల్స్ చైర్మన్ మద్దిగపు పిచ్చిరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు గోగుల వెంకట్రామిరెడ్డి, నెమలి రంగారెడ్డి, గోగుల లక్ష్మారెడ్డి, వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు మేకపోతుల పేర్రెడ్డి, పల్లెల రామిరెడ్డి, మద్దిగపు రామిరెడ్డి, స్వామిరెడ్డి, కోలగొట్ల బుల్లెబ్బాయి తదితరులు పాల్గొన్నారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

విత్తనాల విక్రయంలో నిబంధనలు కఠినం… డీలర్లకు స్పష్టం చేసిన అధికారులు

April 13, 2026

మాచర్ల పోలీస్ స్టేషన్‌లో వరుస సంచలనాలు… సస్పెన్షన్లు, బదిలీలతో కలకలం!

April 11, 2026

పల్నాడు సంచలనం: మాచర్ల ఏఎస్సై శ్రీనివాసరావు సస్పెండ్

April 11, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...