Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»పోలా చిన్న సత్యనారాయణ ఆధ్వర్యంలో మాచర్లలో చలివేంద్రాలు: ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ వేణుబాబు
Macherla News

పోలా చిన్న సత్యనారాయణ ఆధ్వర్యంలో మాచర్లలో చలివేంద్రాలు: ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ వేణుబాబు

myapnews9@gmail.comBy myapnews9@gmail.comApril 30, 2026No Comments1,395 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link
మాచర్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు పోలా చిన్న సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు చలివేంద్రాలను మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, టిడిపి నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ వేణుబాబు మాట్లాడుతూ, మండే ఎండలను దృష్టిలో ఉంచుకుని చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.
అనంతరం పోలా చిన్న సత్యనారాయణ మాట్లాడుతూ, మాచర్ల పట్టణానికి పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారని, వేసవిలో వారికి తాగునీరు, మజ్జిగ అందించేందుకు ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆశీస్సులతో నిర్వహించామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

మాచర్ల 18వ వార్డులో చెత్త కుప్పలకు మంటలు.. నివాసితుల్లో భయాందోళన

April 29, 2026

వెల్దుర్తి మండలం లోయపల్లిలో పిడుగు ప్రమాదం.. పూరి గుడిసె దగ్ధం

April 28, 2026

జూలకంటి వ్యాఖ్యలకు పిన్నెల్లి ఘాటు కౌంటర్.. “మగతనం గురించి మాట్లాడే అర్హత నీకుందా?” మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

April 28, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...