
వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జూలకంటి కుటుంబంతో, కుర్రి పున్నారెడ్డితో తమకు ఎంతోకాలంగా ఆత్మీయ అనుబంధం కొనసాగుతోందని యరపతినేని తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా కుటుంబ సంబంధాలు మరింత బలంగా ఉన్నాయని, మాచర్ల – గురజాల ప్రాంతాల ప్రజలు కూడా ఎప్పటిలాగే అన్నదమ్ముల్లా కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
మాజీ ఎమ్మెల్యే దుర్గాంబ, కుర్రి పున్నారెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి ధైర్యం చెప్పారు.
