Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»మొదట పగ తీర్చుకుంటాం.. తర్వాత అభివృద్ధి” – కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Macherla News

మొదట పగ తీర్చుకుంటాం.. తర్వాత అభివృద్ధి” – కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

myapnews9@gmail.comBy myapnews9@gmail.comJune 12, 2026No Comments1,348 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

“మొదట పగ తీర్చుకుంటాం.. తర్వాత అభివృద్ధి” – కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
గురజాల, పల్నాడు జిల్లా:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురజాలలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ వైసీపీ శ్రేణులు రోడ్డెక్కాయి.
ఈ కార్యక్రమంలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.

గత రెండేళ్లలో గురజాల నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కొత్తగా ఎలాంటి పనులు చేపట్టలేదని ఆరోపించారు. వైసీపీ హయాంలో నిర్మించిన భవనాలకు కేవలం రంగులు వేయడం తప్ప అభివృద్ధి పనులు జరగలేదని ఎద్దేవా చేశారు.
అలాగే వైసీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. “రాబోయేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం వచ్చిన తొలి ఆరు నెలల్లో జరిగేది అభివృద్ధి కాదు. ముందుగా పగ తీర్చుకున్నాకే మళ్లీ అభివృద్ధి గురించి ఆలోచిస్తాం” అని వ్యాఖ్యానించారు.
కాసు మహేష్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు జిల్లాలో రాజకీయ దుమారం రేపుతున్నాయి.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

కూటమి ప్రభుత్వ వెన్నుపోటుకు రెండేళ్లు.. మాచర్లలో వైసీపీ భారీ నిరసన ర్యాలీ

June 12, 2026

మాచర్లలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో కుళ్లిన స్థితిలో మృతదేహం

June 11, 2026

మారణాయుధాలు, వాహనాల స్వాధీనం..యువత అప్రమత్తంగా ఉండాలని సీఐ శరత్ బాబు సూచన

June 11, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...