Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Palnadu District News»🚨 నరసరావుపేటలో పోలీసుల వేట.. బైక్ స్టంట్స్ చేసిన యువకులు అదుపులో
Palnadu District News

🚨 నరసరావుపేటలో పోలీసుల వేట.. బైక్ స్టంట్స్ చేసిన యువకులు అదుపులో

myapnews9@gmail.comBy myapnews9@gmail.comMarch 25, 2026No Comments202 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

నరసరావుపేట: పట్టణంలో బైక్ స్టంట్స్ చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న యువకులపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. నరసరావుపేట రూరల్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, స్టంట్స్ చేస్తున్న పలువురు యువకులను గంటల వ్యవధిలోనే గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఈ చర్యలో భాగంగా స్టంట్స్‌కు ఉపయోగించిన బైకులను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న యువకుల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా నరసరావుపేట రూరల్ సీఐ ఎం.వి. సుబ్బారావు మాట్లాడుతూ, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని బహిరంగ ప్రదేశాల్లో ప్రమాదకరంగా బైక్ స్టంట్స్ చేసే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.
త్వరిత చర్యలు తీసుకున్న రూరల్ పోలీస్ సిబ్బందిని, ఎస్సై కిషోర్ బాబు మరియు ఎస్సై శ్రీకాంత్‌లను సీఐ అభినందించారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలి: విద్యుత్ శాఖ సూచనలు

March 26, 2026

బ్రేకింగ్ న్యూస్:మార్కాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం – 10 మంది సజీవదహనం

March 26, 2026

ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ శాఖ నోటీసులుబకాయిలు వెంటనే చెల్లించాలని హెచ్చరిక

March 25, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...