Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Palnadu District News»బ్రేకింగ్ న్యూస్,ఉగాది తిరునాళ్లలో ఒరిగిపోయిన ప్రభ – తృటిలో తప్పిన ప్రమాదం
Palnadu District News

బ్రేకింగ్ న్యూస్,ఉగాది తిరునాళ్లలో ఒరిగిపోయిన ప్రభ – తృటిలో తప్పిన ప్రమాదం

myapnews9@gmail.comBy myapnews9@gmail.comMarch 18, 2026No Comments2 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

ఉగాది తిరునాళ్లలో ఒరిగిపోయిన ప్రభ – తృటిలో తప్పిన ప్రమాదం
పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గం:
రేపు ఉగాది సందర్భంగా శావల్యాపురం మండలం బొందిలిపాలెం గ్రామంలో నిర్వహించనున్న అడవి పేరంటాలమ్మ తిరునాళ్ల ఏర్పాట్లలో చిన్న అపశృతి చోటుచేసుకుంది.
మతుకుమల్లి గ్రామస్తులు సంప్రదాయం ప్రకారం ప్రభను ఏర్పాటు చేసి మతుకుమల్లి నుంచి బొందిలిపాలెం ఆలయానికి తీసుకువస్తుండగా, ఆలయం సమీపానికి చేరుకునే సమయంలో ప్రమాదవశాత్తు ప్రభ ఒక వైపు ఒరిగిపోయింది.
అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి గాయాలు జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ, తర్వాత పరిస్థితి సాధారణమైంది.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలి: విద్యుత్ శాఖ సూచనలు

March 26, 2026

బ్రేకింగ్ న్యూస్:మార్కాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం – 10 మంది సజీవదహనం

March 26, 2026

ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ శాఖ నోటీసులుబకాయిలు వెంటనే చెల్లించాలని హెచ్చరిక

March 25, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...