


🚨 బ్రేకింగ్ న్యూస్
పల్నాడు జిల్లాలో అవినీతి అధికారులపై కఠిన చర్యలు ⚡
జిల్లా యంత్రాంగం వరుస చర్యలతో అవినీతి అధికారుల్లో టెన్షన్ పెరుగుతోంది
రెంటచింతల మండల సర్వేయర్ వజహా శ్రీనివాసరావు, దాచేపల్లి విశ్రాంత తహసీల్దార్ జి. లెవి పై శాఖపరమైన విచారణకు ఆదేశాలు జారీ
👉 విచారణ అధికారిగా పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల
