Palnadu District News యల్లమందలో పోలీసుల కార్డెన్ సెర్చ్: 42 బైకులు, మారణాయుధాలు స్వాధీనంBy myapnews9@gmail.comApril 23, 20261,389 ఈ సందర్భంగా గ్రామంలో అనుమానితులుగా భావించిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.