



వినుకొండ:
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వినుకొండ పట్టణం 19వ వార్డు కౌన్సిలర్ ఎంఎస్‌కే భాష ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు, పట్టణ నాయకులు పాల్గొని ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును వడ్డించారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
