Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»ఏపీలో ఎన్నికలు.. రెడీగా ఉండండి.. మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Macherla News

ఏపీలో ఎన్నికలు.. రెడీగా ఉండండి.. మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

myapnews9@gmail.comBy myapnews9@gmail.comMarch 13, 2026No Comments1 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంత్రులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 6 నెలల్లో ఎన్నికలు జరగొచ్చని, అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ప్రజలకు వివరించడంతో పాటు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కూటమి విజయమే సాధించిందని, రాబోయే ఎన్నికల్లో కూడా గెలుపు కూటమిదే కావాలని చెప్పారు.
అదేవిధంగా గ్యాస్ కొరత రాకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఎలక్ట్రిక్ స్టవ్‌ల వినియోగం పెరగడం వల్ల విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున దానిపై కూడా నిఘా ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

వైసీపీపై జీవీ ఆంజనేయులు తీవ్ర విమర్శలు – “అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు”

March 19, 2026

మాచర్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద కీలక వీడియో సమావేశం

March 18, 2026

మాచర్లలో విద్యుత్ విభాగం డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం

Sponsor: రిపోర్టర్ :డొక్కా రాజేష్March 17, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...