Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»దుర్గి జడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్స్ ప్రారంభం
Macherla News

దుర్గి జడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్స్ ప్రారంభం

myapnews9@gmail.comBy myapnews9@gmail.comMarch 13, 2026No Comments6 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

దుర్గి: మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు 10వ తరగతికి సంబంధించిన బ్రిడ్జ్ కోర్స్‌ను శుక్రవారం మండల విద్యాశాఖాధికారి డి. బెంజిమెన్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కోర్సు మార్చి 13 నుంచి ఏప్రిల్ 23 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రణాళికతో చదివి 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. అలాగే ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న 113 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి.హెచ్. హనుమంతరావు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
📌 పాఠశాల దాత యాగంటి వెంకటేశ్వర్లు 10వ తరగతి పరీక్షల్లో మొదటి, రెండో, మూడో స్థానాలు సాధించిన వారికి రూ.50 వేల, రూ.30 వేల, రూ.20 వేల ప్రోత్సాహక బహుమతులు ప్రకటించారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

వైసీపీపై జీవీ ఆంజనేయులు తీవ్ర విమర్శలు – “అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు”

March 19, 2026

మాచర్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద కీలక వీడియో సమావేశం

March 18, 2026

మాచర్లలో విద్యుత్ విభాగం డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం

Sponsor: రిపోర్టర్ :డొక్కా రాజేష్March 17, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...