Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»ఆడపిల్లల ఆరోగ్య రక్షణకు ముందడుగు – రెంటచింతల పీహెచ్‌సీలో హెచ్‌పీవీ వ్యాక్సిన్
Macherla News

ఆడపిల్లల ఆరోగ్య రక్షణకు ముందడుగు – రెంటచింతల పీహెచ్‌సీలో హెచ్‌పీవీ వ్యాక్సిన్

myapnews9@gmail.comBy myapnews9@gmail.comMarch 12, 2026No Comments23 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

పల్నాడు జిల్లా రెంటచింతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో HPV (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ కార్యక్రమాన్ని డాక్టర్ ప్రదీప్ కుమార్, డాక్టర్ రమాదేవి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ, ఈ వ్యాక్సిన్ భవిష్యత్తులో ఆడపిల్లలకు రొమ్ము క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా నివారించడంలో సహాయపడుతుందని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ 2011 మార్చి నుంచి 2012 ఫిబ్రవరి 28 మధ్య జన్మించిన 14 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు మాత్రమే ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం అందిస్తున్నట్లు చెప్పారు.
ఈ వ్యాక్సిన్ పొందాలనుకునే తల్లిదండ్రులు ముందుగా తమ గ్రామ పరిధిలోని ANM ను సంప్రదించి, ఆడపిల్లల ఆధార్ కార్డు మరియు జనన తేదీ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అనంతరం రెంటచింతల పీహెచ్‌సీకి వచ్చి ఈ వ్యాక్సిన్‌ను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.
రెంటచింతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ వ్యాక్సిన్ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. వ్యాక్సిన్ వేయించే సమయంలో తల్లి లేదా తండ్రి ఎవరో ఒకరు తప్పనిసరిగా పిల్లతో ఉండాలని సూచించారు.
సాధారణంగా బయట ఈ వ్యాక్సిన్ ధర సుమారు రూ.10,000 వరకు ఉంటుందని, కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని డాక్టర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. వ్యాక్సిన్ వేసిన అనంతరం సర్టిఫికెట్ కూడా అందజేస్తామని చెప్పారు.
ఈ అవకాశాన్ని రెంటచింతల మండలంలోని 14 సంవత్సరాలు నిండిన ఆడపిల్లల తల్లిదండ్రులు తప్పక వినియోగించుకోవాలని వైద్యులు కోరారు. 📰

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

వైసీపీపై జీవీ ఆంజనేయులు తీవ్ర విమర్శలు – “అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు”

March 19, 2026

మాచర్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద కీలక వీడియో సమావేశం

March 18, 2026

మాచర్లలో విద్యుత్ విభాగం డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం

Sponsor: రిపోర్టర్ :డొక్కా రాజేష్March 17, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...