Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Uncategorized»ఆక్రమణలపై ఉక్కుపాదంపట్టణంలో పలు ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగింపుట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామన్న మున్సిపల్ కమిషనర్
Uncategorized

ఆక్రమణలపై ఉక్కుపాదంపట్టణంలో పలు ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగింపుట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామన్న మున్సిపల్ కమిషనర్

myapnews9@gmail.comBy myapnews9@gmail.comMarch 3, 2026Updated:March 3, 2026No Comments6 Views
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

వినుకొండ పట్టణంలో ప్రధాన రహదారుల వెంట జరుగుతున్న ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మున్సిపల్ కమిషనర్ కె. శివరాం ప్రసాద్ తెలిపారు.
పట్టణంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా అక్రమ నిర్మాణాలు, చిరు వ్యాపారులు రహదారులపైనే వ్యాపారాలు నిర్వహించడం వల్ల రోడ్లు తీవ్ర రద్దీకి గురవుతున్నాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కమిషనర్ అక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. పట్టణ పోలీసుల సహకారంతో ప్రధాన రహదారుల వెంట ఆక్రమణలను తొలగించే చర్యలు ప్రారంభించారు.
ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి ఆక్రమణలను తొలగించుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచనల మేరకు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతూ, ట్రాఫిక్ సమస్యలు లేని పట్టణంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఆక్రమణల తొలగింపు వల్ల తాత్కాలిక ఇబ్బందులు తలెత్తినప్పటికీ, దీర్ఘకాలంలో పట్టణానికి మేలు జరుగుతుందని ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని కమిషనర్ పిలుపునిచ్చారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

వైసీపీపై జీవీ ఆంజనేయులు తీవ్ర విమర్శలు – “అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు”

March 19, 2026

మాచర్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద కీలక వీడియో సమావేశం

March 18, 2026

మాచర్లలో విద్యుత్ విభాగం డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం

Sponsor: రిపోర్టర్ :డొక్కా రాజేష్March 17, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...