Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Uncategorized»యాంత్రీకరణ జోడిస్తేనే వ్యవసాయం లాభసాటి..!ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
Uncategorized

యాంత్రీకరణ జోడిస్తేనే వ్యవసాయం లాభసాటి..!ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

myapnews9@gmail.comBy myapnews9@gmail.comMarch 3, 2026No Comments1 Views
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

యాంత్రీకరణను వ్యవసాయంలో విస్తృతంగా ఉపయోగిస్తేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి వ్యవసాయశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రైతులను అవగాహన పరచి ప్రకృతి వ్యవసాయం వైపు మరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న వ్యవసాయ పనిముట్లు, బ్యాటరీ పవర్ స్ప్రేయర్లు, టార్పాలిన్ పట్టాలు వంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరవేయాలని అధికారులకు ఆదేశించారు.
పంట మార్పిడి విధానం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవచ్చని, ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయని రైతులకు వివరించాలని స్పష్టం చేశారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ వినియోగం పెరిగితే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో వ్యవసాయశాఖ ఏడీ జగదీశ్వరరెడ్డి, మాచర్ల ఏవో పాపకుమారి, రెంటచింతల ఏవో లక్ష్మారెడ్డి, వెల్దుర్తి బాలాజీ గంగాధర్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

వైసీపీపై జీవీ ఆంజనేయులు తీవ్ర విమర్శలు – “అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు”

March 19, 2026

మాచర్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద కీలక వీడియో సమావేశం

March 18, 2026

మాచర్లలో విద్యుత్ విభాగం డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం

Sponsor: రిపోర్టర్ :డొక్కా రాజేష్March 17, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...