Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»అపదలో ఉన్న యువకుడికి రక్తదానం… మానవత్వం చాటిన త్రినాథ్
Macherla News

అపదలో ఉన్న యువకుడికి రక్తదానం… మానవత్వం చాటిన త్రినాథ్

myapnews9@gmail.comBy myapnews9@gmail.comMarch 10, 2026No Comments8 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

పల్నాడు జిల్లా కారంపూడి మండల పరిధిలో రెండు రోజుల క్రితం అడిగొప్పల తిరునాళ్లకు వెళ్తూ విష్ణు అనే యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో పాటు ఎక్కువగా రక్తస్రావం జరిగింది.
ప్రస్తుతం విష్ణు నరసరావుపేటలోని జీబీఆర్ (GBR) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి AB+ve బ్లడ్ అత్యవసరంగా అవసరమని బంధువులు, స్నేహితులు మీడియాకు తెలియజేశారు.
ఈ సమాచారానికి స్పందించిన చింతపల్లి గ్రామానికి చెందిన యువకుడు త్రినాథ్ ముందుకు వచ్చి నరసరావుపేటలో రక్తదానం చేసి మానవత్వాన్ని చాటాడు. రక్తదానం చేయడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడవచ్చని ఆయన తెలిపారు.
త్రినాథ్ చేసిన ఈ సేవకు విష్ణు బంధువులు, స్నేహితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

వైసీపీపై జీవీ ఆంజనేయులు తీవ్ర విమర్శలు – “అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు”

March 19, 2026

మాచర్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద కీలక వీడియో సమావేశం

March 18, 2026

మాచర్లలో విద్యుత్ విభాగం డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం

Sponsor: రిపోర్టర్ :డొక్కా రాజేష్March 17, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...