Close Menu
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
https://mynewsap.comhttps://mynewsap.com
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized
https://mynewsap.comhttps://mynewsap.com
Home»Macherla News»17న ఉచిత కృత్రిమ పాదాల ఎంపిక శిబిరం
Macherla News

17న ఉచిత కృత్రిమ పాదాల ఎంపిక శిబిరం

myapnews9@gmail.comBy myapnews9@gmail.comMarch 8, 2026No Comments4 Views
Facebook Twitter Pinterest WhatsApp Email Copy Link
Share
Facebook Twitter Telegram WhatsApp Copy Link

ప్రమాదవశాత్తు కాళ్లు కోల్పోయిన వారికి ఉచితంగా కృత్రిమ పాదాలు అందించేందుకు ఎంపిక శిబిరాన్ని ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఎన్ఆర్ఐవీఏ అమెరికా వారి ఆర్థిక సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఓరుగంటి చెన్నకేశవరావు, పఠాన్ నాగూర్ వలి శుక్రవారం వెల్లడించారు.
పట్టణంలోని కెసిపి స్టోర్స్ పక్కన ఉన్న డా. వెలగపూడి లక్ష్మణ్ దత్ ఆడిటోరియంలో ఈ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. కంభం రోటరీ ట్రస్ట్, రోటరీ క్లబ్, వాసవి క్లబ్, కెసిపి లిమిటెడ్ మాచర్ల వారి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.
మాచర్లతో పాటు పరిసర గ్రామాల వికలాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పేర్ల నమోదు కోసం ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని సూచించారు.
ముందస్తు నమోదు కోసం 9849065882, 9440002432 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

Share. Facebook Tumblr Telegram Email WhatsApp Threads Copy Link
myapnews9@gmail.com
  • Website

Related Posts

వైసీపీపై జీవీ ఆంజనేయులు తీవ్ర విమర్శలు – “అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు”

March 19, 2026

మాచర్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద కీలక వీడియో సమావేశం

March 18, 2026

మాచర్లలో విద్యుత్ విభాగం డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం

Sponsor: రిపోర్టర్ :డొక్కా రాజేష్March 17, 2026
Leave A Reply Cancel Reply

© 2026 My News AP
  • Home
  • Palnadu District News
  • Macherla News
  • Narasarao Pet
  • Amaravathi
  • Macherla News
  • Macherla News
  • Business
  • Sports
  • Narasarao Pet
  • Amaravathi
  • Collector
  • Uncategorized
  • Macherla News
  • Macherla News
  • Amaravathi
  • Business
  • Narasarao Pet
  • Collector
  • Palnadu District News
  • Sports
  • Uncategorized

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...